Welcome to Bhiknoor.blogspot.com..We have the great SIDDARAMESHWARA SWAMY TEMPLE (Most sacred temple of lord shiva),wide Variety of crops are yielded every year , even in drought conditions , coz of versatile good soil,One of the lead producer of sugarcane and jaggery in Telangana region, Home for many engineers and doctors , every village in our mandal has an engineer, Drastic increase of literacy rate in our mandal is seen..

Tuesday, December 1, 2009

తెలంగాణా ముద్దు బిడ్డ కిష్టయ్య కి అశ్రునివాలి

గత రెండు రోజులుగా తెలంగాణా ఉద్యమం నడిచిన తీరు అతడ్ని తీవ్రంగ కలిచివేసింది .ప్రత్యేక రాష్టం వస్తే తమ బ్రతుకులు బాగుపడతాయని అతను కన్న కలలు అలాగే మిగిలిపోయాయి దీంతో తీవ్ర మనస్తాపం చెంది మన బిక్కనూర్ మండలం శివాయిపల్లి గ్రామానికి చెందిన కిష్టయ్య అనే కానిస్టేబుల్ సెల్ టవర్ ఫై తన రివాల్వర్ తో కాల్చుకొని అమరుడయ్యాడు ..అతని ఆత్మ కి శాంతి కలగాలని బగవంతున్ని ప్రార్థిస్తూ అతను కల కన్న తెలంగాణా రాష్టం త్వరగా రావాలని కోరుకుంటూ..

No comments:

Post a Comment